Medak Additional Collector Nagesh

ఏసీబీ వలకు అడ్డంగా దొరికిన మెదక్ అడిషనల్ కలెక్టర్

మెదక్, సెప్టెంబర్ 9:  తెలంగాణాలో అవినీతి నిరోధకశాఖ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు NOC ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ నగేశ్ భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. […]