మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు

తెలంగాణ

 

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఉదయం కౌంటింగ్ ప్రారంభం

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.  టీఆర్ఎస్ అభ్యర్థి K. ప్రభాకర్ రెడ్డి 10113  ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు

చివరి రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ కు 10113 ఓట్ల ఆధిక్యంతో K. ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు 

టీఆర్ఎస్ కు 1270, బీజేపీకి 1358, కాంగ్రెస్ అభ్యర్థికి 238, బీఎస్పీకి 148 ఓట్లు వచ్చాయి.

చివరి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి కి 88 ఓట్ల ఆధిక్యం

టీఆర్ఎస్ కు – 96598

బీజేపీకి – 86485