Author: admin
జనగామలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ అవగాహన కార్యక్రమం
జనగామ, జూన్ 26: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక నెహ్రూ పార్క్ వద్ద గల కామాక్షి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీలు అంకిత్ కుమార్ శంఖ్వార్, […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా శ్రీమతి శాంతి కుమారి
హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీమతి ఎ. శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం […]
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఉదయం కౌంటింగ్ ప్రారంభం మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. టీఆర్ఎస్ అభ్యర్థి K. ప్రభాకర్ రెడ్డి […]
టీఆర్ఎస్ ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి, జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణా దాటి తన ఎన్నికల పాదముద్రను విస్తరించాలని కోరుతూ, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) బుధవారం తన పేరును భారత రాష్ట్ర సమితి (BRS) గా మార్చుకుంది. ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలనే […]
న్యూ హోప్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర వేడుకలు
న్యూ హోప్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర వేడుకలు హైదరాబాద్, 15 ఆగష్టు: 75 వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా న్యూ హోప్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Ex […]
వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
అమరావతి, సెప్టెంబర్ 11: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో మరో పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… వైఎస్సార్ పథకం […]
నోబెల్ శాంతి బహుమతికి డోనాల్డ్ ట్రంప్ నామినేట్
వాషింగ్టన్, సెప్టెంబర్ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్లు ప్రముఖ మీడియా సంస్థ డైలీ మెయిల్ నివేదించింది. ఇజ్రాయిల్ – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించినందుకు గానూ […]
ఏసీబీ వలకు అడ్డంగా దొరికిన మెదక్ అడిషనల్ కలెక్టర్
మెదక్, సెప్టెంబర్ 9: తెలంగాణాలో అవినీతి నిరోధకశాఖ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు NOC ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ నగేశ్ భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. […]
రియా చక్రవర్తి అరెస్ట్, కోర్టులో హాజరుపరచనున్న అధికారులు
ముంబై సెప్టెంబర్ 8: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన సుశాంత్ తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగ ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ […]
జయప్రకాశ్ రెడ్డి మృతి : దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు
గుంటూరు, సెప్టెంబర్ 8: తెలుగు నటుడు జయ ప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 74. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్రూములో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన […]