Category: ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
అమరావతి, సెప్టెంబర్ 11: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో మరో పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… వైఎస్సార్ పథకం […]
జయప్రకాశ్ రెడ్డి మృతి : దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు
గుంటూరు, సెప్టెంబర్ 8: తెలుగు నటుడు జయ ప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 74. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్రూములో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన […]
జనసేన ప్రతినిధులుగా శరత్ కుమార్, వివేక్ బాబు నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 6: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం కీలక నియామకాలు చేపట్టారు. మీడియా చర్చా కార్యక్రమాల్లో తమ గళాన్ని బలంగా వినిపించేందుకు సేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మీడియా చానళ్ల చర్చా […]
అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబుగారిలో మార్పు రాలేదు
విశాఖపట్నం, సెప్టెంబర్ 5: ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబులో మార్పు రాలేదు. అప్పట్లో తహసీల్దార్ వనజాక్షిపై అమానుషంగా దాడిచేసిన చింతమనేని ప్రభాకర్‌ను వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు […]
మందుబాబులకు గుడ్ న్యూస్: ఏపీలో తగ్గిన మద్యం ధరలు
అమరావతి సెప్టెంబర్ 3 : ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మందు బాబులతో మద్యం అలవాటును మాన్పించాలని ప్రభుత్వం మద్యం ధరలను దాదాపు రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. కాని ఇదే సమయంలో కరోనా వైరస్ […]
ముగిసిన ఏపీ కేబినెట్ : వెల్లడైన కీలక నిర్ణయాలు
అమరావతి సెప్టెంబర్ 3 : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ […]
రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: బాలినేని
అమరావతి, సెప్టెంబర్ 2: ఏపీలో ఉచిత విద్యుత్ పథకం కింద నగదు బదిలీ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ లో అన్యాయం […]
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి :
చిత్తూరు, సెప్టెంబర్ 2: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో25 అడుగుల ఎత్తున బ్యానర్ కట్టే ప్రయత్నం చేశారు పవన్ అభిమానులు. అయితే బ్యానర్ […]
వైఎస్సార్‌కు నివాళి అర్పించిన జగన్
ఇడుపులపాయ సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్‌ఆర్ సమాధి వద్ద అంజలి ఘటించారు. సీఎం జగన్, వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం […]
అంత్యక్రియల్లో పాల్గొన్న రామ్ చరణ్, శర్వానంద్
నెల్లూరు, సెప్టెంబర్ 1: టాలీవుడ్ యువ హీరోలు రామ్ చరణ్, శర్వానంద్ లు నెల్లూరులో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రముఖ నిర్మాత, యూవీ క్రియేషన్స్ అధినేతలలో ఒకరైన వంశీ కృష్ణా రెడ్డి తండ్రి వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో […]