Author: admin
7వ తారీఖు నుండి హైద్రాబాద్ మెట్రో సేవలు ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 5: హైదరాబాద్ లో మెట్రో సేవలు 7 వ తేది నుండి ప్రారంభం కానున్నాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దశల వారీగా మెట్రో సేవలు అందుబాటులోకి […]
టిఆర్ఎస్ వల్లే ఉపాధ్యాయులకు ఈ గతి పట్టింది : బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ సెప్టెంబర్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నేడు టీచర్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో విడుదల చేసిన పత్రికా […]
అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబుగారిలో మార్పు రాలేదు
విశాఖపట్నం, సెప్టెంబర్ 5: ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబులో మార్పు రాలేదు. అప్పట్లో తహసీల్దార్ వనజాక్షిపై అమానుషంగా దాడిచేసిన చింతమనేని ప్రభాకర్‌ను వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు […]
సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు… కరోనా పరీక్షల తరువాతే అసెంబ్లీలోకి ఎంట్రీ
హైదరాబాద్, సెప్టెంబర్ 5: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశం నిర్వహించడంపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ […]
మందుబాబులకు గుడ్ న్యూస్: ఏపీలో తగ్గిన మద్యం ధరలు
అమరావతి సెప్టెంబర్ 3 : ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మందు బాబులతో మద్యం అలవాటును మాన్పించాలని ప్రభుత్వం మద్యం ధరలను దాదాపు రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. కాని ఇదే సమయంలో కరోనా వైరస్ […]
ముగిసిన ఏపీ కేబినెట్ : వెల్లడైన కీలక నిర్ణయాలు
అమరావతి సెప్టెంబర్ 3 : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ […]
ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
డిల్లీ, సెప్టెంబర్ 3: సుమారు 2.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ అధికారికంగా ద్రువీకరించింది. హ్యాకర్లు జాతీయ రిలీఫ్ […]
‘ఆదిపురుష్’లో ప్రభాస్ ను ఢీ కొనేందుకు సైఫ్ అలీ ఖాన్ షురూ
హైదరాబాద్, సెప్టెంబర్ 3: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న భారీ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్.’ తాజాగా ఈ చిత్రానికి సంభందించి మరో ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది. ‘ఆదిపురుష్’లో విలన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్నది వెల్లడైపోయింది. అందరూ ఊహించినట్టుగానే ఈ పాత్రలో […]
పవన్ కల్యాణ్ 28వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మైత్రి మూవీస్
హైదరాబాద్, సెప్టెంబర్ 2: నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలను ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు పవన్ అభిమానులతో పంచుకున్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్’ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ […]
రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: బాలినేని
అమరావతి, సెప్టెంబర్ 2: ఏపీలో ఉచిత విద్యుత్ పథకం కింద నగదు బదిలీ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ లో అన్యాయం […]