Tag: World Health Organization
పూర్తిస్థాయి అధ్యయనం కాని వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా, సెప్టెంబర్ 1: కరోనాను మహమ్మారిని నివారించేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ల అభివృద్ధిపై ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కోవిడ్19 వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకొన్నాయని ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు ప్రకటనలు కూడా చేసాయి. పైగా కరోనాను […]