Tag: కేంద్ర విమానయాన శాఖ
వందే భారత్ మిషన్ పై కీలక ప్రకటన : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
డిల్లీ, ఆగష్టు 31: దేశంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లయిట్లపై ఉన్న నిషేధాన్ని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. […]