నవరత్న లడ్డు తయారు చేసే విధానం :

రుచులు

నవరత్న లడ్డు తయారీకి కావలసిన పధార్థాలు :

 1. కాజు : 1 కప్పు
 2. బాదాం : 1 కప్పు
 3. పిస్తా : 1 కప్పు
 4. అవిస గింజలు ( ఫ్లేక్ సీడ్స్ ) : 1 కప్పు
 5. పల్లీలు : 1 కప్పు
 6. నువ్వులు : 1 కప్పు
 7. ఓట్స్ : 1 కప్పు
 8. రాగి పిండి : 1 కప్పు
 9. బెల్లం : 1 కప్పు
 10. నెయ్యి  : 1 /2 కప్పు
 11. యాలకుల పొడి : 2 స్పూన్స్

తయారు చేయు విధానం :

 • స్టవ్ ఫై కడాయి కాజు, బాదాం, పిస్తా, పల్లీలు, నువ్వులు, అవిస గింజలు, ఓట్స్ విటన్నిటిని విడి విడిగా వేయించి కొంచెం చల్లారక వాటిని మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి.
 • ఈ మిశ్రమంలో రాగి పిండి, బెల్లం యాలకుల పొడి  కుడా కలిపి దానిలో కొంచెం నేయి వేసి బాగా కలిపి లడ్డు కట్టడానికి కొంచెం వేడి నీటిని కలుపుతూ లడ్డూలను  కట్టాలి.
 • ఈ లడ్డులను ఒక 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
 • ఈ లడ్డులు ఆరోగ్యానికి చాల బలాన్ని చెకూరుస్తాయి.
 • బలహీనంగా ఉన్న పిల్లలకు గానీ లేదా పెద్దలకు గానీ ఈ లడ్డు చాలా బలాన్ని

Leave a Reply