Tag: ఎన్నికల కమిషనర్
భారత ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్
డిల్లీ, సెప్టెంబర్ 1: ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. […]