Coronavirus

వచ్చే ఏడాది కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతుంది: ఎయిమ్స్

డిల్లీ, సెప్టెంబర్ 6:  దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పేర్కొంది. లాక్ డౌన్ ఎత్తివేసిన కారణంగా జనసంచారం మళ్లీ పెరిగింది. […]

TPCC President Uttam Kumar Reddy

టిఆర్ఎస్ ఒక ముదనష్టపు ప్రభుత్వం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 5: టిఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కరోనా మరణాలపై తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నందుకు‌ గవర్నర్, హైకోర్డు తిట్టినా కేసిఆర్ కు సిగ్గులేదంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ వాటా […]

Hyderabad Metro Rail

7వ తారీఖు నుండి హైద్రాబాద్ మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 5:  హైదరాబాద్ లో మెట్రో సేవలు 7 వ తేది నుండి ప్రారంభం కానున్నాయ‌ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దశల వారీగా మెట్రో సేవలు అందుబాటులోకి […]

Bandi Sanjay Kumar

టిఆర్ఎస్ వల్లే ఉపాధ్యాయులకు ఈ గతి పట్టింది : బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ సెప్టెంబర్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నేడు టీచర్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో విడుదల చేసిన పత్రికా […]

Telangana Assembly

సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు… కరోనా పరీక్షల తరువాతే అసెంబ్లీలోకి ఎంట్రీ

హైదరాబాద్, సెప్టెంబర్‌ 5:  సెప్టెంబర్‌ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశం నిర్వహించడంపై మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌ […]

Corona Vaccine

పూర్తిస్థాయి అధ్యయనం కాని వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా, సెప్టెంబర్ 1:  కరోనాను మహమ్మారిని నివారించేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ల అభివృద్ధిపై ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కోవిడ్19 వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకొన్నాయని ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు ప్రకటనలు కూడా చేసాయి. పైగా కరోనాను […]

Pranab Mukherjee

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

ఢిల్లీ ఆగష్టు 31 :  మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూసారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌ ద్వారా […]

Extension of ban on international flights

వందే భారత్ మిషన్ పై కీలక ప్రకటన : అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు

డిల్లీ, ఆగష్టు 31: దేశంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క‌మ‌ర్షియ‌ల్ ప్యాసింజ‌ర్ ఫ్ల‌యిట్ల‌పై ఉన్న నిషేధాన్ని సెప్టెంబ‌ర్‌ 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్రకటించింది. […]